అందరు పంచాయతీ కార్యదర్శులకు ముఖ్య గమనిక : రేపటి (10.08.2026 నుంచి… — apvsws.com — TG.ME

అందరు పంచాయతీ కార్యదర్శులకు ముఖ్య గమనిక  :
రేపటి (10.08.2026 నుంచి 14.08.2026 వరకు) నుంచి IVRS కాల్స్ ప్రారంభమవుతాయి.
కాబట్టి  క్షేత్ర స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసి, ప్రతి ఇంటి నుండి తప్పనిసరిగా చెత్త (తడి) సేకరణ జరిగేలా చర్యలు తీసుకొనవలెను .
August 10, 2026 14.2K 1