YouTube
బొప్పరాజు ఉద్యోగులను రెచ్చగొడుతున్నారా | ప్రతి నెల జీతం తీసుకునే ఉద్యోగులకు హక్కులేంటో చర్చిద్దాం !
ప్రభుత్వ ఉద్యోగులకు హక్కులేంటి?” అని ప్రశ్నించే వారికి ఈ వీడియో ఒక సమాధానం.
ప్రభుత్వ ఉద్యోగి కేవలం జీతం తీసుకునే వ్యక్తి కాదు.
ప్రజలకు సేవ చేస్తూ, ప్రభుత్వ విధానాలను అమలు చేస్తూ, ఎన్నికలు, సర్వేలు, వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో బాధ్యతలు నిర్వహించే ప్రభుత్వ…

August 30, 2026 4.6K