అమరావతి : ప్రభుత్వ సేవలన్నీ ఆన్‌లైన్‌లో అందించడమే లక్ష్యమని RTGS CEO… — apvsws.com — TG.ME

*📣అమరావతి : ప్రభుత్వ సేవలన్నీ ఆన్‌లైన్‌లో అందించడమే లక్ష్యమని RTGS CEO ప్రఖర్ జైన్ వెల్లడి..!*

ప్రభుత్వ సేవ‌లు సంక్లిష్టంగా ఉండ‌కూడ‌దు.

సరళంగా, సుల‌భత‌రంగా సేవ‌లందించడమే లక్ష్యం.

ఇప్పటికే 'మన మిత్ర' ప్రజాదరణ పొందింది.

ఇప్పుడు 'ఏపీ వ‌న్ యాప్' కూడా తెస్తున్నాం.

RTGS CEO ప్రఖర్ జైన్
September 1, 2026 2.1K