AP ప్రభుత్వ ఉద్యోగులకు అత్యంత ముఖ్యమైన సమాచారం* 01-08-2026 నుండి… — apvsws.com — TG.ME

*AP ప్రభుత్వ ఉద్యోగులకు అత్యంత ముఖ్యమైన సమాచారం*

01-08-2026 నుండి NIDHI Portal ద్వారా e-SR (Electronic Service Register) అమలు

G.O.Ms.No.57, Finance (HR-IV, FR&LR) Department, Dt: 20-07-2026

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన G.O.Ms.No.57 ప్రకారం, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగులు తమ సర్వీస్ రికార్డును (Service Register) ఇకపై NIDHI Portal ద్వారా నిర్వహించాల్సి ఉంటుంది.

ఇందుకోసం గతంలో G.O.Ms.No.99, Dt:03-12-2020 ప్రకారం e-SR Portal (https://esr.ap.gov.in) లో నమోదు చేసిన డేటాను NIDHI Portal (https://nidhi.apcfss.in) కు మార్చి అనుసంధానం చేశారు.


---

📌 ముఖ్యమైన తేదీలు

01-08-2026 నుండి NIDHI Portal లో e-SR నమోదు ప్రారంభం.

31-08-2026 లోపు అన్ని ఉద్యోగుల e-SR నమోదు పూర్తి చేయాలి.

01-09-2026 నుండి అన్ని Service Events పూర్తిగా NIDHI Portal ద్వారానే నమోదు అవుతాయి.


---

📌 HOO / DDO తప్పనిసరిగా చేయాల్సిన పనులు

01-08-2026 లోపు ప్రతి ఉద్యోగి Physical Service Register పూర్తిగా పరిశీలించాలి.

✔️ ప్రతి Entry సరిగా ఉందో లేదో ధృవీకరించాలి.

✔️ 31-07-2026 వరకు రావలసిన అన్ని Entries నమోదు చేయాలి.

✔️ మొత్తం Service Register ను Scan చేసి ఒకే PDF File గా సేవ్ చేయాలి.


---

📌 తప్పనిసరిగా పరిశీలించాల్సిన Service Entries

ప్రతి ఉద్యోగి Service Register లో ఈ వివరాలు పూర్తిగా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలి.

1️⃣ Appointment

2️⃣ Regularization

3️⃣ Probation Declaration

4️⃣ Change in Pay

5️⃣ Leaves Availed

6️⃣ Transfers

7️⃣ Promotions

8️⃣ Deputation

9️⃣ Reversion

🔟 Compulsory Wait

1️⃣1️⃣ Punishments

1️⃣2️⃣ Suspensions

1️⃣3️⃣ Relief

1️⃣4️⃣ Re-Appointment

1️⃣5️⃣ EL Surrender

1️⃣6️⃣ Repatriation / Surrender

1️⃣7️⃣ Re-instatement

1️⃣8️⃣ Reporting Back to Duty

1️⃣9️⃣ Regularisation of Absence

2️⃣0️⃣ Others (No Impact on Pay)


---

📌 Service Register Scan చేసే విధానం

ఒక ఉద్యోగికి ఒకటి కంటే ఎక్కువ Service Books ఉంటే...

➡️ మొదటి Book

➡️ తరువాత రెండవ Book

➡️ తరువాత మూడవ Book

అన్నింటినీ వరుసగా Scan చేసి ఒకే PDF File తయారు చేయాలి.


---

📌 Page Number నమోదు ఎలా చేయాలి?

e-SR నమోదు సమయంలో "Ref. Page No. in Scanned SR Copy" లో

✔️ స్కాన్ చేసిన PDF పేజీ నంబర్లనే నమోదు చేయాలి.

Service Register పుస్తకంలోని అసలు పేజీ నంబర్లు నమోదు చేయకూడదు.


---

📌 01-09-2026 నుండి ముఖ్యమైన మార్పు

NIDHI Portal లో ఏ Service Event జరిగినా...

ఉదాహరణకు...

✔️ Increment

✔️ Promotion

✔️ Transfer

✔️ Pay Revision

✔️ Leave

✔️ ఇతర Service Events

అవి ఆటోమేటిక్‌గా e-SR లో నమోదు అవుతాయి.

అందువల్ల గత తేదీలతో (Back Date) ఎలాంటి Entry చేయకూడదు.


---

📌 PART–1 Personal Details గురించి

PART–1 Personal Details ను e-SR లో నమోదు చేసే అవకాశం ఉండదు.

ఈ వివరాలను ఉద్యోగి తన NIDHI Portal → ESS Services → Update Personal Information ద్వారా నమోదు చేయాలి.


---

📌 Document Upload

Personal Information Update చేసినప్పుడు...

✔️ సంబంధిత Supporting Documents కూడా Upload చేయాలి.


---

📌 Family & Nomination Approval

ఉద్యోగి నమోదు చేసిన...

✔️ Family Details

✔️ Nomination Details

సంబంధిత HOO/DDO Login లోని

"Approve Family and Nomination Details" Module ద్వారా ఆమోదించాలి.

ఆమోదించిన తర్వాత మాత్రమే ఆ సమాచారం e-SR లోకి వెళుతుంది.


---

📌 అధికారులు వెంటనే చేయాల్సిన పనులు

అన్ని ఉద్యోగుల Service Registers పరిశీలించాలి.

పెండింగ్ Service Entries పూర్తి చేయాలి.

అన్ని Service Books Scan చేసి ఒకే PDF తయారు చేయాలి.

PDF పేజీలకు వరుస సంఖ్యలు ఇవ్వాలి.

ESS ద్వారా Personal Information Update చేయించాలి.

Family & Nomination వివరాలను HOO/DDO ఆమోదించాలి.

31-08-2026 లోపు మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలి.


---

⚠️ అత్యవసర సూచన

అన్ని Drawing & Disbursing Officers (DDOs), Heads of Offices (HOOలు) మరియు ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని, 31-08-2026 లోపు e-SR సిద్ధం చేసి, 01-09-2026 నుండి NIDHI Portal ద్వారా పూర్తి స్థాయి డిజిటల్ సర్వీస్ రిజిస్టర్ నిర్వహణకు సిద్ధంగా ఉండాలని ఉప ఖజానా (Sub Treasury) అధికారులు సూచించారు.
July 26, 2026 10.7K 42