VOLUNTEER 🤝 CONNECTION: post #19208 — TG.ME

మున్సిపల్‌ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం.. జీవో జారీ

▪️ఏపీలో 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు.
▪️87 మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ఇప్పటికే పూర్తి.
▪️నవంబర్‌తో ముగియనున్న మరో 13 పాలకవర్గాల గడువు.
▪️ఎన్నికల నిర్వహణకు ఏపీ ఎన్నికల సంఘంతో సమన్వయం.
▪️ఎన్నికలకు అవసరమైన ఓటర్ల జాబితాలు, వార్డు సంబంధిత ప్రక్రియలు, రిజర్వేషన్ నోటిఫికేషన్లు తదితర ముందస్తు చర్యలను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశం.
▪️బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లు అమలుకు నిర్ణయం.
August 20, 2026 6K 2