VOLUNTEER 🤝 CONNECTION: post #19213 — TG.ME

*అంగన్‌వాడీ కేంద్రాల్లో కొత్త మెనూ.. పిల్లలకు మరింత పోషకాహారం!* 🍚🥚🌿

చిన్నారుల వయస్సుకు అనుగుణంగా ఆహార మెనూలో మార్పులు చేశారు.

👶 *7–12 నెలలు* : జూనియర్లుగా విభజించి నెలకు 1.5 కిలోల బాలామృతం
👧 *1–3 సంవత్సరాలు*: సీనియర్లుగా విభజించి నెలకు 2.5 కిలోల బాలామృతం
🍳 *3–6 సంవత్సరాలు*: వారానికి 2 రోజులు ఎగ్ ఫ్రైడ్ రైస్
🥜 సాయంత్రం ఉడికించిన శనగలు
🌿 వంటకాల్లో మునగాకు వినియోగానికి ప్రాధాన్యం

పిల్లల్లో పోషకాహార లోపాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తోడ్పడటమే లక్ష్యం.

📌 కొత్త మెనూను అంగన్‌వాడీ కేంద్రాల్లో తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులు సూచించారు. CDPOలు, సూపర్‌వైజర్లు తనిఖీలు నిర్వహించనున్నారు.
August 21, 2026 5.6K 8