VOLUNTEER 🤝 CONNECTION: post #19199 — TG.ME

విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌. అక్కడకక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు. వేపాడ, ఎస్‌కోట, చోడవరం, అనకాపల్లి, విశాఖ, భోగాపురం, విజయనగరం పరిసరాల్లో పిడుగులు పడే అవకాశం. గంటకు 40-50 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని APSDMA సూచన.
August 10, 2026 14.4K 3