VOLUNTEER 🤝 CONNECTION: post #19198 — TG.ME

⚠️ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల హెచ్చరిక ⛈️‼️
ఈ రోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, అరకు, పార్వతీపురం, అనకాపల్లి, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, నంద్యాల మరియు మార్కాపురం ప్రాంతాల్లో చోటుచోటుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించబడుతుంది. 🌩️🌧️
August 10, 2026 13.6K 3