📢ఈనెల 30వ తేదీన అకౌంట్లలోకి తల్లికి వందనం డబ్బులు
ఏపీ రాష్ట్రంలో 'తల్లికి వందనం' పథకం లబ్ధి పొందని వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ గడువు ఈనెల 7తో పూర్తయింది. కొత్తగా ఒకటో తరగతిలో చేరిన వారు, ఇంటర్ విద్యార్థులు ఈనెల 25 వరకు అప్లె చేసుకోవడానికి అవకాశమిచ్చారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఈనెల 30న అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ.13,000 చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది.
2August 10, 2026 2.8K 2