🏠 *త్వరలోనే కొత్త ఇళ్లు, పెన్షన్లు!*
అర్హులైన ప్రజలకు త్వరలో కొత్త ఇళ్లు, పెన్షన్లు అందిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.
🔹 బీసీల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం
🔹 అర్హులకు త్వరలో కొత్త ఇళ్లు, పెన్షన్లు
🔹 మరోసారి DSC ద్వారా టీచర్ ఉద్యోగాల భర్తీ
🔹 స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 100% విజయం సాధించాలని ఆకాంక్ష
📲 మరిన్ని AP తాజా వార్తల కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి. 👇
https://whatsapp.com/channel/0029Va41gfH2Jl8CuCyGlW3i
3
2
1August 24, 2026 2.4K 3