*జూనియర్ సివిల్ జడ్జి పరీక్షలకు న్యాయవాద అనుభవ నిబంధనలో సడలింపు*
ప్రవేశ స్థాయి న్యాయ సేవల (ఎంట్రీ లెవల్ జ్యుడీషియల్) పరీక్షలకు అర్హత కోసం తప్పనిసరి న్యాయవాద అనుభవాన్ని *మూడేళ్ల నుంచి ఏడాదికి తగ్గిస్తూ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.*
*ఈ నిర్ణయంతో జూనియర్ సివిల్ జడ్జి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం ఒక సంవత్సరం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉంటే అర్హులవుతారు.*











