సకల జనుల సమ్మె సందర్భంగా ఇచ్చిన 16 సెలవులు ఒకేసారి… — SCHOOL AND EDUCATION — TG.ME

*📡సకల జనుల సమ్మె సందర్భంగా ఇచ్చిన 16 సెలవులు ఒకేసారి వాడుకోవచ్చా......?✍️* *💥ఈ సెలవులకు సంబంధించిన వివరాలు.....* సమాధానం- ➡️మెమో.no.691/జనరల్/A. T/2016 dt;28.01.2017. ప్రకారం SJS లీవ్స్ 16 రోజులు నిల్వ చేయుటకు అనుమతి ఇచ్చింది. ➡️ *ఇవి పరిహార (compensatary) సెలవులు* ➡️వాటిని సరెండర్ చేయడానికి, రిటైర్మెంట్ అప్పుడు నగదు పొందడానికి వీలులేదు.. ➡️వీటిని ఒకే ఫేస్ లో పెట్టుకోవాలి అని నిబంధన లేదు. ➡️ *వీటిని Half Day సంక్షన్ చేయరాదు.* ➡️1 రోజు నుండి 16 రోజుల వరకు పెట్టుకోవచ్చు.. ➡️అవసరం అయితే 16 సార్లు పెట్టుకోవచ్చు.. ➡️ *వరుసగా 3 రోజులు పెట్టితే..మధ్యలో పబ్లిక్ హాలిడే వస్తే అది కూడా కౌంట్ అవుతుంది.* ➡️ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యే వరకు పెట్టుకోవచ్చు..Lapse కావు. ➡️Separte లీవ్ అకౌంట్ SR లో మెయింటైన్ చేయాలి. ➡️ *వీటిని ఏ కారణం చేతనైన పెట్టుకోవచ్చు..ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వడం అవసరం లేదు.* ➡️వీటిని OCL గా ట్రీట్ చేయాలి. ➡️వీటికి public holidays ముందు, వెనుక కలిపి వాడుకోవచ్చు..మధ్యలో public holiday వస్తే.. మాత్రం దానిని మినహాయించి.. Leave sanction చేయరాదు.

July 7, 2026 128 2