2,482 ఉద్యోగాలకు నోటిఫికేషన్
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. APలో 80, TGలో 50 పోస్టులున్నాయి. ఇవాల్టి నుంచి SEP 7 వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఉత్తీర్ణత, ఏదైనా బ్యాంకులో ఏడాది వర్క్ ఎక్స్పీరియన్స్, లోకల్ లాంగ్వేజ్ చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి. CBT, లాంగ్వేజ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
366: https://bankofbaroda.bank.in/

