📚 FLN బేస్‌లైన్ అసెస్‌మెంట్ (2026–27) తేదీలు: 06 & 07 జూలై 2026 తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ (Teacher Login) ద్వారా అనుసరించవలసిన విధానం: 1. మీ Teacher ID ద్వారా OTP ఆధారిత లాగిన్ చేయండి. 2. FLN ట్యాబ్‌ను ఎంచుకోండి. 3. Student Learning Tracker పై క్లిక్ చేయండి. 4. డ్యాష్‌బోర్డ్ స్క్రీన్ కుడి పై భాగంలో ఉన్న మూడు చుక్కలు (⋮) పై క్లిక్ చేయండి. 5. Assessment ను ఎంచుకోండి. 6. క్రింది వివరాలను ఎంపిక చేయండి: - విద్యా సంవత్సరం: 2026–27 - Assessment Type: Baseline - తరగతి (Class) - మాధ్యమం (Medium) - సబ్జెక్ట్ (Subject) - విద్యార్థి (Student) 7. Start Observation పై క్లిక్ చేసి అసెస్‌మెంట్‌ను పూర్తి చేయండి. ప్రతి విద్యార్థికి, అన్ని సబ్జెక్టులలో పై ప్రక్రియను పునరావృతం చేసి బేస్‌లైన్ అసెస్‌మెంట్‌ను పూర్తి చేయండి.
July 7, 2026 134