Dear friends, general studies లో current affairs చాలా important అని… — Nikhil Nakka Updates — TG.ME

Dear friends,

general studies లో current affairs చాలా important అని మనకు తెలుసు. అయితే ఈ current affairs ని daily basis లో or weekly basis లో real sources అంటే newspapers like ఈనాడు, హిందూ, నమస్తే తెలంగాణ ఇలాంటి పేపర్స్ నుంచి తీసుకుని ఒక dynamic current affairs tracker ని నేను తయారు చేస్తున్నాను.

అయితే ఈ కింద link లో draft version పెడుతున్నాను. ఇది ఇంకా official కాదు.

ఒకసారి ఇది మీరు personal గా ఈ website ని try చేసి ఇంకా ఏదైనా improve చేయొచ్చా అనేటువంటి suggestions comments లో తెలియజేయగలరని కోరుకుంటున్నాను.

https://current.rlcedu.com/

Thank you.
Rlcedu
Current Affairs Tracker by Nikhil Nakka Sir
Free current affairs tracker by Nikhil Nakka Sir for UPSC, TGPSC, and APPSC — tagged by region, GS topic, and story status, with bilingual key terms.
❤20👏6
August 1, 2026 9.5K 6 3