Power Sector vacancies position అని ఒక data social media lo… — Nikhil Nakka Updates — TG.ME

Power Sector vacancies position అని ఒక data social media lo circulation అవుతుంది.

అది డిపార్ట్మెంట్ monthly govt ki submit చేసే report.. monthly HR MIS అని అంటారు...

అది ఇప్పుడు బయటికి వచ్చినంత మాత్రాన నోటిఫికేషన్ అప్డేట్ వస్తుంది అని కాదు... నా దగ్గర గత 5 సంవత్సరాల every month డేటా ఉంది... కానీ నేను ఎప్పుడూ బయట పెట్టలేదు...

unnecessary డేటా చాలా ఉంటది... ప్రతి ఒక్కటి petti aspirants నీ confuse చేస్తే... పెట్టిన వల్ల ఛానెల్ కి subscribers, likes, shares వస్తాయి కానీ అసలైన నోటిఫికేషన్ మాత్రం రాదు బాబు.... this is all NOISE..


just Focus on the real target and your daily life... Correct information unte nenu chepta....


ila పెట్టాలంటే ప్రతి week ki నేను edo ఒక document/data నీ circulate చేస్తా... but it's aspirants waste of టైమ్.... so please don't distract...

Like i said in my previous LIVE... until రైతు DISCOM is set up by 10th November no concrete information will come... please wait
👍69❤30🔥2😁1🤣1
August 30, 2026 3.3K 4 10