*Pharmaceuticals & Medical Devices Bureau of India (PMBI) ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్*
▪️మొత్తం ఖాళీలు: 178 పోస్టులు
▪️General Manager
▪️Deputy General Manager
▪️Manager
▪️Deputy Manager
▪️Assistant Manager
▪️Senior Executive
▪️Senior Marketing Officer
▪️Senior Pharmacist
▪️Executive Officer
▪️Pharmacist పోస్టులు ఉన్నాయి.
*జీతం:* పోస్టును బట్టి నెలకు ₹32,500 నుంచి ₹1,58,000 వరకు
*అర్హతలు:* B.Pharm, M.Pharm, B.Tech, BCA, B.Sc, B.Com, LLB, Graduation తదితర అర్హతలు పోస్టును బట్టి ఉంటాయి.
▪️చివరి తేదీ: 24 సెప్టెంబర్ 2026
*పూర్తి నోటిఫికేషన్, పోస్టుల వారీగా అర్హతలు, జీతం & దరఖాస్తు వివరాలు:*
https://www.jnanaloka.com/2026/09/pmbi-recruitment-2026-178-vacancies-for.html
➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్సప్ ఛానల్ లో చేరండి* https://whatsapp.com/channel/0029Va9ZP0HBFLgT32FsJe2i