ఆంధ్రప్రదేశ్‌లో సమాచార హక్కు దరఖాస్తు (RTI) పూర్తిగా ఆన్‌లైన్* RTI… — VRO Helper — TG.ME

*ఆంధ్రప్రదేశ్‌లో సమాచార హక్కు దరఖాస్తు (RTI) పూర్తిగా ఆన్‌లైన్*

RTI దరఖాస్తులు & అప్పీలు ఇకపై పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించబడనున్నాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 25 జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సూచించిన IT సదుపాయాలను అమలు చేస్తూ ఈ వ్యవస్థ ప్రారంభించారు. ఈ కొత్త వ్యవస్థ పేరు RTI Request & Appeals Management Information System (RTIMIS).

దరఖాస్తు దాఖలు చేయడానికి:
వెబ్ సైట్👇 https://rtionline.ap.gov.in

*అమలులోకి వచ్చిన తేదీ:* 18 ఫిబ్రవరి 2026

ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్
📍ఫీజు ఆన్‌లైన్ చెల్లింపు
📍SMS & Email ద్వారా అప్డేట్స్
📍30 రోజుల్లో PIO సమాధానం
📍అవసరమైతే First Appeal
📍తర్వాత Second Appeal

*టైమ్‌లైన్*

జిల్లా నోడల్ ఆఫీసర్→ 5 రోజుల్లో దరఖాస్తు ఫార్వర్డ్ చేయాలి.
📍PIO → 30 రోజుల్లో సమాచారం
📍FAA → 30 రోజుల్లో నిర్ణయం
📍2nd Appeal → 90 రోజుల్లో దాఖలు.

*ఇంటి దగ్గర నుంచే దరఖాస్తు → ట్రాకింగ్ → అప్పీల్ వరకు పూర్తి చేయవచ్చు.*
❤8
February 21, 2026 5K 19