కొత్త రేషన్ కార్డ్ రూల్స్-2026.. e-KYC సులభతరం!* రేషన్ పంపిణీ… — VRO Helper — TG.ME

*కొత్త రేషన్ కార్డ్ రూల్స్-2026.. e-KYC సులభతరం!*

రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2026 కొత్త నిబంధనలను ఈనెల నుంచే అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం ఆధార్ ఆధారిత e-KYC వెరిఫికేషన్ ను మరింత సరళతరం చేస్తూ కేంద్రాలను పెంచారు. 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్' (ONORC) సౌకర్యాన్ని మరింత విస్తృతం చేయడంతో పాటు, అర్హులైన పేదలకు సకాలంలో సబ్సిడీ ఆహార ధాన్యాలు అందేలా చర్యలు తీసుకున్నారు.
❤2
February 9, 2026 2.2K