🔸 *జవహర్ నవోదయ విద్యాలయ 6వ తరగతి (2027-28) ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది!* 🏫✨ 📢 *ముఖ్యమైన వివరాలు:* 📝 *ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ:* *31-07-2026* 🧑🎓 *ప్రవేశ పరీక్ష తేదీ:* *28-11-2026* 👦👧 *అర్హత:* 🎂 *01-05-2015 నుండి 31-07-2017 మధ్య(మొదటి మరియు చివర కలుపుకొని) జన్మించిన విద్యార్థులు మాత్రమే.*
July 7, 2026 109