ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ • మున్సిపల్ ఎన్నికల… — AP News Info - Andhra Pradesh Updates — TG.ME

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ
• మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం
• సెప్టెంబర్ 3న వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితా ప్రచురణ
• జనవరి 1, 2026 అర్హత తేదీగా తాజా అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా తయారీ
• మేయర్, వార్డు సభ్యుల సీట్ల రిజర్వేషన్ల ఖరారుకు ఓటర్ల జాబితాలు కీలకం
• జాబితాల తయారీ, ప్రచురణ బాధ్యత మున్సిపల్ కమిషనర్లకు
• జీవీఎంసీలో జోన్ల వారీగా జాబితాల తయారీకి జోనల్ కమిషనర్లకు అధికారం
• నోటిఫికేషన్ నెం. 401/SEC-F1/2026-1
❤5
August 14, 2026 2.5K