Just ఇందాకే ఒక బ్రదర్ కాల్ చేసాడు,గతంలో మీ బుక్ తీసుకున్న బ్రదర్ చాలా అంటే చాలా use అయింది, నాకు constable వచ్చింది, మీ లాగా ఎవరు బుక్ చేయలేదు, మీ efforts కి thank you
అసలు ఎవరికీ అర్ధం అవ్వడంలే మీ బుక్ వాల్యూ,... నేనేం చెపుదాం అంటే SI ప్రిపేర్ అవుతున్న నాకు కాంపిటీషన్ అవుతారు అని చెప్పట్లే అని అన్నాడు
--------------------
🥲🥲🥲ఎవరికీ బాధ వాళ్ళది, నా బుక్ ఎక్కువ reach కాకపోవడానికి అందరికి తెల్వకపోడానికి main reason ఇదే 🥲🥲🙏🙏
మళ్ళీ చెప్తున్నా SI, PC, AEE ప్రిపేర్ అయ్యే వాళ్ళు నా బుక్ ని అస్సల్ miss అవ్వకండి, ఎగ్జామ్స్ అయిన రోజు మీకు అర్ధం అవుతుంది ✅నా బుక్ తీసుకోని ప్రిపేర్ అయ్యేవాళ్లు అందరికి కంటే 💯10 అడుగులు ముందే ఉంటారు
మన latest 2022-2026TGPSC PYQs book పైన complete వీడియో 👇
https://youtu.be/GwPtH2MQgA4?si=ZA2JpYByM33
👉 For online delivery, message me on WhatsApp: 8374957276
(all over india delivery via Indian postal service)
31
22
2
2August 19, 2026 11.7K 9