నిన్న బుక్ launch అయింది, కానీ బుక్ stock ఇంకా రాలేదు, ఇవాళ లేదా… — tspsc_world — TG.ME

నిన్న బుక్ launch అయింది, కానీ బుక్ stock ఇంకా రాలేదు, ఇవాళ లేదా రేపు(evng) అశోక్ నగర్ & Dilsukhnagar book stalls లో ఇస్తాము. Printing వాళ్ళు చాలా delay చేస్తున్నారు
👉Onlineలో pre ఆర్డర్ ఇవాళ సాయంత్రం నుండి తీసుకుంటాను, book పైన ఆఫర్ కూడా ఉంటుంది.
👉బుక్ పైన ఈ సాయంత్రంలోగా explanation వీడియో చేస్తాను🫱🏽‍🫲🏻
👉ఈ బుక్ English medium ఈ నేల చివరిలో వస్తుంది
Thank you🫱🏽‍🫲🏻
Join👉@tspsc_world
👍39❤20🔥4
August 13, 2026 13.6K 15