💥💥డీఎస్సీ, మోడల్ స్కూల్,డిప్యూటి ఈవో పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలి... గత డీఎస్సీ పూర్తి చేసిన తర్వాత ఇప్పటికే 3 సార్లు టెట్ పరీక్షలు పూర్తి చేసినందున రాష్ట్రం లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్,మోడల్ స్కూల్స్ లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని అలాగే డైట్ బి. ఎడ్ లెక్చరర్ పోస్టులు, డిప్యూటి ఈవో పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని కోరుతూ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర డి.ఎడ్ బి.ఎడ్ అభ్యర్థుల సంఘం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ గారికి, మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసా చారి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది.. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ముందస్తు బడిబాట ప్రాథమిక పాఠశాలల బలోపేతం పై మరిన్ని సంస్కరణలు చేయాలని ఉపాద్యాయ విద్యార్థి రేషియో ని సవరించాలని మరియు విద్యారంగ ప్రభుత్వ పాఠశాలల్లో జరిగే అంశాల పై..వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది.
14
8
1
1February 16, 2026 9K 6

