SBE Screening test ఈ month last Sunday అంటే 26th September ఉండడానికి scope ఉన్నది.
కాబట్టి, ఒక 22 days లో ఎలా ఈ course ని మళ్ళొకసారి revise చేసుకోవాలి అనే topic మీద video prepare చేస్తున్నాను.
By evening or night upload అవుతుంది. అది చూసి దాని ప్రకారంగా follow అవ్వండి.
దాంట్లో మీకు working days లో రోజుకి మూడు గంటలు time spend చేయాలి. Holidays లో రోజుకి ఐదు నుంచి ఆరు గంటలు spend చేసినా చాలు.
మీరు easy గా qualify అయిపోతారు.
3September 4, 2026 2K 8 2