📢🔥 APUS INFO
AP GOVERNMENT – REVISED DRAFT G.O.
Local Cadres • Roster • Carry-Forward Vacancies • Local Reservation
📄 U.O. Note No.3359937/SER-D/2026-2
📅 Dated: 20.08.2026
ఆంధ్రప్రదేశ్ Public Employment (Organisation of Local Cadres & Regulation of Direct Recruitment) Order, 2025 అమలుకు సంబంధించి ప్రభుత్వం సవరించిన Draft G.O.ను విడుదల చేసింది.
⚠️ గమనిక: ఇది ప్రస్తుతం Revised Draft G.O. మాత్రమే. తుది G.O. జారీ అయ్యే వరకు మార్పులు ఉండే అవకాశం ఉంది.
━━━━━━━━━━━━━━━━━━
🔴 1. కొత్త రోస్టర్ విధానం
పునర్వ్యవస్థీకరణ అనంతరం పోస్టుల స్వభావాన్ని బట్టి ప్రతి:
✅ District
✅ Contiguous District
✅ Zone
✅ Contiguous Zone
✅ Multi-Zone
లను సంబంధిత పోస్టులకు ప్రత్యేక Unitగా పరిగణించనున్నారు.
👉 ప్రతి Unitకు ప్రత్యేక Reservation Roster నిర్వహించాలి.
✅ SC – Group-I
✅ SC – Group-II
✅ SC – Group-III
✅ ST
✅ BC Groups
✅ EWS
వర్గాలకు సంబంధించి ప్రత్యేక రోస్టర్లను నిర్వహించే విధానం ప్రతిపాదించబడింది.
📌 మార్పు లేని Local Cadre / Appointment Unitలకు పాత Roster కొనసాగుతుంది.
📌 Local Cadre లేదా Appointment Unit మారిన చోట కొత్త 100-Point Rosterను Point No.1 నుంచి ప్రారంభించే విధానం ప్రతిపాదించబడింది.
━━━━━━━━━━━━━━━━━━
🟠 2. ఎక్కడ Fresh Roster ప్రారంభమవుతుంది?
కింది సందర్భాల్లో కొత్త రోస్టర్ ప్రారంభించే అవకాశం ఉంటుంది:
✅ కొత్తగా ఏర్పడిన Districtలు
✅ కొత్తగా ఏర్పడిన Zoneలు
✅ Multi-Zone-I & Multi-Zone-II
✅ Contiguous Districts
✅ Contiguous Zones
✅ State Cadre → Multi-Zone / Zone / District Cadreగా మారిన పోస్టులు
✅ Zone Cadre → Multi-Zone Cadreగా మారిన పోస్టులు
✅ District Cadre → Zone Cadreగా మారిన పోస్టులు
━━━━━━━━━━━━━━━━━━
🔥 3. Carry-Forward Vacancies
పునర్వ్యవస్థీకరణ తేదీ నాటికి ఉన్న Carry-Forward Vacanciesను సంబంధిత Recruitment Year / Notification Year ఆధారంగా గుర్తించాలి.
✅ SC
✅ ST
✅ ప్రతి BC Group
✅ EWS
వారికి సంబంధించిన Carry-Forward Vacanciesను ప్రత్యేకంగా గుర్తించి నిర్వహించే విధానం ప్రతిపాదించబడింది.
📌 పాత Unit నుంచి కొత్త Unitలకు Vacancies ఎలా?
Cadre Strength ఆధారంగా కొత్త Unitsకు Vacancies పంపిణీ చేసే విధానం ప్రతిపాదించబడింది.
👉 ఒక Carry-Forward Vacancy ఉంటే అత్యధిక Cadre Strength ఉన్న Unitకు కేటాయింపు.
👉 రెండు లేదా అంతకంటే ఎక్కువ Vacancies ఉంటే అత్యధిక Cadre Strength నుంచి తక్కువ Cadre Strength క్రమంలో కేటాయింపు.
━━━━━━━━━━━━━━━━━━
🚨 4. Direct Recruitmentలో 95% Local Reservation
ఇది Revised Draftలో అత్యంత కీలకమైన అంశాల్లో ఒకటి.
District / Contiguous District / Zone / Contiguous Zone / Multi-Zone Cadresలో Direct Recruitmentకు:
🔥 95% పోస్టులు Local Candidatesకు రిజర్వ్
అనే విధానం ప్రతిపాదించబడింది.
✅ Presidential Order వర్తించే District స్థాయి Non-Gazetted పోస్టులకు కూడా 95% Local Reservation వర్తించే విధానం ప్రతిపాదించబడింది.
📌 20 Direct Recruitment Vacancies ఉన్న సందర్భంలో 5% లెక్కింపులో కనీసం 1 పోస్టు Unreservedగా ఉండేలా 100-Point Roster ప్రకారం చర్యలు తీసుకునే విధానం పేర్కొనబడింది.
📌 సాధ్యమైనంత వరకు ప్రతి Local Areaకు కనీసం ఒక Local Candidate పోస్టు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రతిపాదన.
━━━━━━━━━━━━━━━━━━
🟢 5. Vacancies Assessment
ప్రతి District / Contiguous District / Zone / Contiguous Zone / Multi-Zoneకు విడిగా:
✅ Cadre Strength
✅ Category-wise Vacancies
✅ Local Cadre-wise Vacancies
✅ Reservation-wise Vacancies
నిర్ధారించాల్సి ఉంటుంది.
👉 దీని ఆధారంగానే సంబంధిత Recruitment / Roster ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉంటుంది.
━━━━━━━━━━━━━━━━━━
⚠️ 6. 15.12.2025 తర్వాత జరిగిన Promotions / Transfers
ఇది ఉద్యోగులకు అత్యంత ముఖ్యమైన అంశం.
📌 15.12.2025 తర్వాత అమలులో ఉన్న Special Rules & General Rules ప్రకారం జరిగిన:
✅ Promotions
✅ Appointment by Transfer
వాటి చెల్లుబాటు కొనసాగుతుందని Draftలో పేర్కొన్నప్పటికీ…
⚠️ Presidential Order, 2025 నిబంధనలకు అనుగుణంగా Review / Readjustment చేసే అవకాశం కూడా ఉంచబడింది.
👉 అంటే ఇప్పటికే జరిగిన Promotions / Transfersపై సంబంధిత నిబంధనల ప్రకారం పునఃపరిశీలన / సర్దుబాటు జరిగే అవకాశం ఉందని అర్థం.
━━━━━━━━━━━━━━━━━━
📢 7. Departments నుంచి Remarks / Suggestions
Revised Draft G.O.పై:
✅ Remarks
✅ Suggestions
✅ Amendments
ఉంటే సంబంధిత Secretariat Departments & Heads of Departments పంపాల్సిందిగా ప్రభుత్వం కోరింది.
📅 Last Date: 24.08.2026
⏰ సాయంత్రం 5:00 గంటలలోపు
📧 [email protected]
కు పంపాలని సూచించింది.
30August 23, 2026 7.4K 5