శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది. సభ్యులందరూ వెంటనే ఈ… — జై శ్రీరామ్ జై హనుమాన్ — TG.ME

శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది. సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a https://chat.whatsapp.com/Jm2fIfXATJsGrZVa50vo3C 🚩🚩🚩🚩🚩🚩🚩🚩 🚩 సర్వేజనాసుఖినోభవంతు సమస్త లోక సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు 🚩 *సీతారాం - రాజారాం* *రాజా రామచంద్ర భగవాన్ కి -జై* *సీతారాం - రాజారాం* *రాజా రామచంద్ర భగవాన్ కి -జై* MAAGHA PURANAM -- 22 *22వ అధ్యాయము* *గంగాజల మహత్యము* *దత్తాత్రేయుడు శివపూజ గురించి,* శివమహత్యమును గురించి వివరిస్తాను అని ఇంకా ఈ విధముగా చెప్పసాగాడు. శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధి కట్టినచోట శివలింగమును ప్రతిష్ఠించి, శివుని ధ్యానించి, వారధిని దాటి రావణుని చంపాడు. హనుమంతుడు సముద్రమును దాటునపుడు శివుని ధ్యానించి, రామునికి నమస్కరించి, మహాబలమును సంపాదించి సముద్రమును దాటాడు. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరేముందు శివపూజ చేసి యుద్దరంగంలో ప్రవేశించాడు. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయమును చేకూర్చుకొన్నారు. స్త్రీలు తమ మనోవాంఛను తీర్చుకొన్నారు. పూజలందు శివపూజ పవిత్రమైనది. విష్ణు పాదములనుండి పుట్టిన గంగ పరమపవిత్రమై శివుని శిరస్సునుండి ప్రవహించుట వలన సర్వపాపరహితమైనది. గంగాజలములలో స్నానము చేసిన మహాపాపములు సైతం హరించిపోతాయి. గంగాజలమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఏనదిలో గాని, సెలయేరులో గాని, చెరువునందు గాని స్నానం చేయునపుడు ‘గంగ గంగ గంగ!’ అని మూడు పర్యాయములు అనుకొని శిరస్సున నీళ్ళు చల్లుకొన్నఅది గంగాజలంతో సమానము అవుతుంది. గంగ విష్ణుమూర్తి ప్రతిరూపం కనుక గంగాజలంతో సాటియగు జలము ఈ ప్రపంచమునందు ఎక్కడా లేదని గంగా జలమును గురించి కార్తవీర్యార్జునునకు వివరించాడు. *ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును కోరే మీ* అనీల కుమార్ శర్మ మేడవరం కాంటాక్ట్ &వాట్సాప్ నెంబర్:- 9441086869 🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ 🚩 🚩 జై శ్రీరామ్ జై హనుమాన్ 🚩 జై శ్రీరామ్ జై హనుమాన్ https://chat.whatsapp.com/Jm2fIfXATJsGrZVa50vo3C https://t.me/jisriram https://sharechat.com/profile/9188474?d=n https://www.facebook.com/anil.medavaram.3 https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది. సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share

kutumb.appశ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం
February 8, 2026 92