ఆర్మీకి వెళ్లాలి దేశానికి నా వంతు సేవ చేయాలి అని ఎంతో మంది నవ యువకులు కలలు కంటూ ఉంటారు.. కొంతమంది వెళ్తారు కొంతమంది వెళ్లలేకపోతారు.. అలా వెళ్లలేకపోయినవారికి దేశాన్ని కాపాడే ఆర్మీ తరువాత ఇంకా ఏమైనా ఆర్మీ ఉంది అంటే అది RSS మాత్రమే... * నా వంతు దేశ సేవ చెయ్యాలి అనుకుంటున్నావా!!?? * మి పిల్లలు క్రమ శిక్షణతో సత్ప్రవర్తనతొ ఉండాలి అనుకుంటున్నావా !??? RSSలో జాయిన్ అవ్వండి... మి ఏరియా RSS శాఖకి మీరు మరియు మి పిల్లలని తీసుకెళ్లండి. దేశానికి బలం చేకూర్చండి. మి వంతు దేశ సేవ చేసే అదృష్టాన్ని పొందండి. 🇮🇳 -- జేడీ లక్ష్మినారాయణ
August 12, 2026 3.2K