అన్నదాతలకు కేంద్రం శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ నిధులను విడుదల… — APVG1CHANNEL — TG.ME

అన్నదాతలకు కేంద్రం శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 28న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 16వ విడత డబ్బులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిధులు విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించి పీఎం కిసాన్ అధికారికంగా ట్వీట్ చేసింది. http://t.me/APVG1 http://t.me/APVG1CHANNEL

February 23, 2024 15K 5