Cluster Complex లో LEAP APP లో హాజరు నమోదు విధానం* *క్లస్టర్ సమావేశ… — APTEACHERS APEMPLOYEES — TG.ME

📢 *Cluster Complex లో LEAP APP లో హాజరు నమోదు విధానం*

*క్లస్టర్ సమావేశ తేదీ* : 29th August
క్లస్టర్ సమావేశానికి హాజరయ్యే ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా LEAP APP లో హాజరు నమోదు చేయాలి.

❇️హాజరు నమోదు విధానం

✳️ *ముందుగా ఈ కింది లింకు లో మీ క్లస్టర్ కాంప్లెక్స్ స్కూల్ UDISE Code కాపీ చేసుకోండి*

✳️ *Cluster High Schools Venue Code Link* :
http://net.apteachers.in/clusters/

▪️ LEAP APP ను ఓపెన్ చేయండి. లాగిన్ చేయండి
▪️Teacher Section లో - > Teacher Services లోకి వెళ్ళండి
▪️Leave Management లోకి వెళ్ళండి
▪️Apply Special Duty మీద క్లిక్ చేయండి
▪️Special Duty Type లో చివర లో ఉన్న Cluster Complex Meeting మీద క్లిక్ చేయండి
▪️ Dates ఎంటర్ చేసిన తరువాత VENUE Code దగ్గర ముందుగా పై లింకు లో కాపీ చేసిన Cluster High School ను పేస్ట్ చేయండి
▪️Verify మీద క్లిక్ చేయండి, Cluster High School పేరు వస్తుంది
▪️Apply పై క్లిక్ చేయండి.
▪️సమావేశానికి సంబంధించిన Attendanceను నమోదు చేయండి.

✳️ *Cluster High Schools Venue Code Link* : http://net.apteachers.in/clusters

👉Share it in Your Mandal Groups
❤2
August 28, 2026 2K 2