Q) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి 'కొలీజియం వ్యవస్థ' (Collegium System) ఏ కేసు తీర్పు ద్వారా లాంఛనంగా ప్రారంభమైంది?
Join @appsc_tgpsc
A) మొదటి న్యాయమూర్తుల కేసు (1981)
B) రెండవ న్యాయమూర్తుల కేసు (1993)
C) మూడవ న్యాయమూర్తుల కేసు (1998)
D) నాల్గవ న్యాయమూర్తుల కేసు (2015)
5
5August 18, 2026 6.6K 22 1