🚨 2-Year Age Limit Increase for Uniformed Services
The Telangana Government has issued a GO increasing the upper age limit by 2 years for recruitment to Uniformed Services.
🚨 యూనిఫాం సర్వీసెస్‌కు వయో పరిమితి 2 ఏళ్లు పెంపు
తెలంగాణ ప్రభుత్వం యూనిఫాం సర్వీసుల ఉద్యోగాలకు వయోపరిమితిని మరో 2 సంవత్సరాలు పెంచుతూ GO జారీ చేసింది.

12
2
2August 16, 2026 8K 1 5