FLN బేస్‌లైన్ అసెస్‌మెంట్ (2026–27) తేదీలు: 06 & 07 జూలై 2026 తెలంగాణ… — SCHOOL AND EDUCATION — TG.ME

📚 FLN బేస్‌లైన్ అసెస్‌మెంట్ (2026–27) తేదీలు: 06 & 07 జూలై 2026 తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ (Teacher Login) ద్వారా అనుసరించవలసిన విధానం: 1. మీ Teacher ID ద్వారా OTP ఆధారిత లాగిన్ చేయండి. 2. FLN ట్యాబ్‌ను ఎంచుకోండి. 3. Student Learning Tracker పై క్లిక్ చేయండి. 4. డ్యాష్‌బోర్డ్ స్క్రీన్ కుడి పై…

July 7, 2026 132