God's of Hindu: post #129472 — TG.ME

🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻
శనివారం,ఆగష్టు.29,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం- వర్ష ఋతువు
శ్రావణ మాసం - బహుళ పక్షం
తిథి:పాడ్యమి ఉ9.30 వరకు
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:పూర్వాభాద్ర తె4.26 వరకు
యోగం:సుకర్మ ఉ8.23 వరకు
కరణం:కౌలువ ఉ9.30 వరకు మరల తైతుల రా8.55 వరకు
వర్జ్యం:ఉ10.25 - 12.03
దుర్ముహూర్తము:ఉ5.48 - 7.27
అమృతకాలం:రా8.15 - 9.53
రాహుకాలం:ఉ9.00 - 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00
సూర్యరాశి:సింహం
చంద్రరాశి:కుంభం
సూర్యోదయం:5.48
సూర్యాస్తమయం:6.15
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
❤1
August 29, 2026 42