Dear All, తల్లికి వందనం పథకం - RTE గురించి. ప్రియమైన తల్లిదండ్రులకు… — GSWS Updates — TG.ME

Dear All,

తల్లికి వందనం పథకం - RTE గురించి.

ప్రియమైన తల్లిదండ్రులకు,

మీ పిల్లవారు RTE ప్రయోజనాన్ని కొనసాగించాలనుకుంటున్నారా లేదా అనే విషయాన్ని దయచేసి మీ సంబంధిత MEO గారికి వెంటనే తెలియజేయండి.

ధృవీకరణ అనంతరం అర్హులైన వారికి తల్లికి వందనం ప్రయోజనం విడుదల చేయబడుతుంది.
August 6, 2026 5.4K 5