Regarding Pensions Disbursment* Dear All Mapping of clusters with all… — APVG1CHANNEL — TG.ME

*💥Regarding Pensions Disbursment* Dear All Mapping of clusters with all secretariat employees module will be given to PS / ADMINs by EOD in BOP app for pension disbursement activity. Pl wait. 👉పింఛన్ల పంపిణీ కొరకు ప్రతి క్లస్టర్ కి సచివాలయ ఉద్యోగులను మ్యాప్ చేసే ఆప్షన్ ఈరోజు సాయంత్రం లోపు BOP యాప్ నందు పంచాయతీ సెక్రెటరీలకు ఇవ్వనున్నారు. 👉ఈ మ్యాపింగ్ పూర్తి అయిన తర్వాత పంచాయతీ సెక్రెటరీ ద్వారా మ్యాప్ చేయబడిన క్లస్టర్ లోని పెన్షనర్లకు మ్యాప్ చేసిన సచివాలయ ఉద్యోగి పెన్షన్ పంపిణీ చేయవలసి ఉంటుంది. 👉వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయొద్దు అని ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్ల పంపిణీ చేయనున్నారు. YY VENKATARAMIREDDY

March 31, 2024 20.8K 1