Rythu Bharosa : రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైఎస్ఆర్ రైతు భరోసా మూడో విడత సాయాన్ని ఫిబ్రవరి 28వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి అర్హులైన 53 లక్షల మంది రైతుల ఖాతాల్లోని నేరుగా నిధులను విడుదల చేయనున్నారు. రైతు భరోసా నిధులతో పాటుగా.. సున్నా వడ్డీ రాయితీ సాయాన్ని కూడా సీఎం జగన్ రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.
February 25, 2024 13.9K 6